తండ్రి పాటకు కూతురు డ్యాన్స్- సితార వీడియో వైరల్ మహేష్ బాబు కూతురుకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. సినీ స్టార్స్ కు ఏమాత్రం తీసిపోని పాపులారిటీ సంపాదించింది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా ‘మురారి‘ మూవీ సాంగ్ కు డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది. 'బంగారు కళ్ల బుచ్చమ్మో.. కోపంలో ఎంత ముద్దమ్మో' పాటకు ఎంత బాగా డ్యాన్స్ చేసిందో చూడండి. Photos & Video Credit: Sitara Ghattamaneni/Instagram