ముద్దుగా కవ్విస్తున్న అందాల జాబిలమ్మ వర్ష బొల్లమ్మ 'చూసి చూడంగానే’ సినిమాతో తెలుగులో అడుగుపెట్టింది వర్ష బొల్లమ్మ. ‘మిడిల్ క్లాస్ మెలోడిస్‘ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ఆ సినిమా తర్వాత ఆమెకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ‘స్వాతిముత్యం‘ సినిమాలోనూ కనిపించింది మెప్పించింది. తాజాగా ఈమె షేర్ చేసిన వీడియోలో ముద్దుగా కవ్విస్తూ ఆకట్టుకుంది. Photos & Video Credit: Varsha Bollamma/Instagram