బాలీవుడ్ భామ నోరా ఫతేహి తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.



ఇందులో తను డిఫరెంట్ లుక్‌లో ఉంది.

పూర్తిగా తెల్ల జుట్టు ఉన్న విగ్గు పెట్టుకుంది.

ఈ లుక్‌లో నోరాను గుర్తు పట్టడం కష్టమే.

బాలీవుడ్‌లో ఐటం సాంగ్స్‌కు నోరా ఫేమస్.

ఇటీవలే రెండు సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో నర్తించింది.

‘థ్యాంక్ గాడ్’, ‘యాన్ యాక్షన్ హీరో’ సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో నోరాను చూడవచ్చు.

Image Credits: Nora Fatehi Instagram