అందాల యాంకర్ వర్షిణి- ఈ వీడియోలో ఎంత బాగుందో!

తెలుగులో గ్లామరస్ యాంకర్ గా గుర్తింపు పొందింది వర్షిణి.

సోషల్ మీడియాలో మెస్మరైజ్ షోటోలను షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

సంప్రదాయ, మోడ్రన్ డ్రెస్సుల్లో కనిపిస్తూ కనువిందు చేస్తోంది.

తాజాగా పసుపు పచ్చ లెహంగా, ఆకుపచ్చ ఓణీలో అలరించింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అందాల యాంకర్ వర్షిణి ఎంత బాగుందో- వీడియో మీరూ చూసేయండి!

Photos & Video Credit: Varshini/Instagram