‘కంచె’ సినిమాతో కుర్రకారు గుండెల్లో సెటిలైపోయింది ప్రగ్యా. కానీ, ఆ తర్వాత ప్రగ్యాకు అవకాశాలు వచ్చినా లక్ కలిసిరాలేదు. ‘అఖండ’ సినిమాతో లక్ కలిసి వచ్చినా, అవకాశాలు మాత్రం రాలేదు. పగ్యా ఇటీవల సినిమాలకు బ్రేక్ ఇచ్చి ప్రపంచాన్ని చుట్టేసింది. ప్రగ్యా పారీస్‌లోని ఈఫెల్ టవర్, స్పెయిన్‌లోని బార్సిలోనాలో విహరించింది. ప్రగ్యా జనవరి 12న పుట్టిన రోజు జరుపుకుంది. ఆ వీడియో, ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. తన జీవితంలోనే ఇది బెస్ట్ బర్త్ డే అని పేర్కొంది. Images and Video Credit: Pragya Jaiswal/Instagram