టిల్లుకు హెయిర్ స్టైలిష్ట్ గా మారిపోయిన అనుపమ - ‘టిల్లు-2’లో ఉన్నట్లే! ‘డీజే టిల్లు‘ సీక్వెల్ హీరోయిన్ పై క్లారిటీ వచ్చేసింది. ఉంగరాల జుట్టు ముద్దుగుమ్మ ఓకే అయ్యింది. ‘డీజే టిల్లు‘ సీక్వెల్ లో అనుపమ ఉంటుందా? లేదా? అనే అంశంపై సస్పెన్స్ కొనసాగింది. తొలుత ఈమె హీరోయిన్ గా ఓకే అయినా, ఆ తర్వాత తప్పుకుందనే వార్తలు వచ్చాయి. ఆ వార్తలన్నింటికీ తాజాగా అనుపమ ఫుల్ స్టాప్ పెట్టేసింది. ‘డీజే టిల్లు‘ సీక్వెల్ షూటింగ్ లో పాల్గొన్నది. టిల్లుకు హెయిర్ స్టైల్ సరి చేస్తూ కనిపించింది. Photos & Video Credit: Anupama Parameswaran/Instagram