నోరా ఫతేహి తెల్ల దుస్తుల్లో మెరిసిపోతూ కనిపించింది.



నోరా అందాల ప్రదర్శనతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.



బాలీవుడ్‌లో స్పెషల్ సాంగ్స్‌కు నోరా చాలా ఫేమస్.



ఇటీవలే An Action Heroలో కూడా నోరా కనిపించింది.



ఇదే సంవత్సరం థ్యాంక్ గాడ్‌లో కూడా ఒక స్పెషల్ సాంగ్‌లో కనిపించింది నోరా.



సత్యమేవ జయతేలో చేసిన ‘దిల్ బర్’ సాంగ్ ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే.



సత్యమేవ జయతేలో నటించిన ‘కుసు కుసు’ కూడా చాలా వైరల్ అయింది.



తెలుగు సినిమాల్లో కూడా నోరా కొన్ని ప్రత్యేక గీతాల్లో నర్తించింది.



బాహుబలిలో ‘మనోహరి’ సాంగ్‌కు తనకు మంచి పేరు వచ్చింది.