చిలిపి పోజులతో కవ్విస్తున్న గ్లామర్ క్వీన్ పాయల్

‘ఆర్ఎక్స్ 100‘తో తెలుగు ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టింది పాయల్ రాజ్ పుత్.

తొలి సినిమాతోనే అందాల విందుతో ఆహా అనిపించింది.

‘ఆర్ఎక్స్ 100‘తో మంచి గుర్తింపు వచ్చినా నిలబెట్టుకోలేకపోయింది.

‘డిస్కో రాజా‘, ‘వెంకిమామ‘ లాంటి సినిమాలు చేసిన పెద్దగా సక్సెస్ కాలేదు.

ప్రస్తుతం ఆదితో కలిసి ‘కిరాతక‘ అనే సినిమా చేస్తోంది.

రీసెంట్ గా మంచు విష్ణు ‘జిన్నా‘తో డిజాస్టర్ చవి చూసింది.

తాజాగా మెస్మరైజింగ్ లుక్ వీడియోను నెట్టింట్లో షేర్ చేసింది.

Photos & Video Credit: Payal Rajput/Instagram