పాలవన్నె చీరలో అప్సరసలా మెరిసిపోతున్న రష్మిక మందన్న

'గీత గోవిందం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది రష్మిక.

తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది.

ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి.

రష్మిక తాజాగా ‘పుష్ప‘ అనే సినిమాలో నటించింది.

శ్రీవల్లిగా చక్కటి నటనతో ఆకట్టుకుంది.

తాజాగా పాలవన్నె చీరలో అప్సరసలా మెరిసిపోతున్న వీడియోను షేర్ చేసింది.

Photos & Video Credit: Rashmika Mandanna/Instagram