బిడ్డకు లడ్డూలు ఎలా చెయ్యాలో నేర్పిస్తున్న అల్లు స్నేహారెడ్డి!

అల్లు అర్జున్ దంపతుల ముద్దుల కూతురు అర్హ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.

తాజాగా ఈ చిన్నారికి తల్లి స్నేహ లడ్డూలు ఎలా చేయాలో నేర్పించింది.

పాత్రలో లడ్డూ పిండి తీసుకుని బిడ్డతో ముద్దలు చేయించింది.

తల్లిని అనుకరిస్తూ అర్హ లడ్డూలు చేసింది.

ఇద్దరూ కలిసి సరదా సరదాగా లడ్డూలు తయారు చేశారు.

బిడ్డకు లడ్డూలు ఎలా చెయ్యాలో నేర్పిస్తున్న వీడియోను స్నేహారెడ్డి ఇన్ స్టాలో షేర్ చేసింది.

Photos & Video Credit: Allu Sneha Reddy/Instagram