చీర కట్టుతో కనికట్టు చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ

అషూరెడ్డి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.

బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టి బాగా పాపులర్ అయ్యింది.

షో నుంచి బయటకు వచ్చాక ఈమె చేసే హంగామా మామూలుగా లేదు.

హాట్ హాట్ ఫోటోలో నెట్టింట్లో జోరుగా గ్లామర్ షో చేస్తోంది.

ఆర్జీవీతో బోల్డ్ ఇంటర్వ్యూలు చేస్తూ ఓ రేంజిలో ట్రెండ్ అయ్యింది.

ప్రస్తుతం పలు టీవీ షోలోతో పాటు వెబ్ సిరీస్ లు చేస్తోంది.

సంక్రాంతి సందర్భంగా ట్రెడిషనల్ లుక్ లో ఆకట్టుకుంది.
(Photos Credit: Ashu Reddy/Instagram)