పదహారణాల పల్లె సొగసుతో దీపిక పిల్లి కవ్వింపులు టిక్ టాక్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది దీపిక పిల్లి. విజయవాడకు చెందిన ఈ అమ్మాయి వీడియోలకు నెటిజన్లు ఫిదా అయ్యారు. సోషల్ మీడియా నుంచి బుల్లితెరపై అడుగు పెట్టింది. ‘ఢీ‘ డ్యాన్స్ షో యాంకర్ గా ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత సినిమా అవకాశాలను దక్కించుకుంది. ‘వాంటెడ్ పండుగాడ్‘ సినిమాతో వెండితెరపైనా సందడి చేసింది. తాజాగా ఈమె పోస్టు చేసిన హాఫ్ శారీ ఫోటోలు కుర్రకారును కవ్విస్తున్నాయి. Photos Credit: Deepika Pilli/Instagram