సంక్రాంతి కుందనపు బొమ్మ- అందాల అనుపమ సంక్రాంతి వేళ కుందనపు బొమ్మలా తయారైంది అనుపమ పరమేశ్వరన్. రెడ్ కలర్ లంగావోణీలో అందంగా ముస్తాబయ్యింది. ఈ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు పండుగ శుభకాంక్షలు చెప్పింది. అనుపమ లేటెస్ట్ ఫోటోలు చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. అనుపమ ఎంత అందంగా ఉందో అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అనుపమ లేటెస్ట్ బ్యూటిఫుల్ పిక్స్ మీరూ చూసేయండి.. Photos & Video Credit: Anupama Parameswaran/Instagram