ఆయన రంజితమే, ఆమె జై బాలయ్య - తండ్రీకూతుళ్ల ఎంజాయ్ మామూలుగా లేదుగా! శరత్ కుమార్ కూతురుగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది వరలక్ష్మి. ప్రస్తుతం తండ్రి కూతుళ్లిద్దరూ వరుస సినిమాలు చేస్తున్నారు. తాజాగా శరత్ కుమార్ ‘వారిసు‘ సినిమాలో నటించారు. వరలక్ష్మి ‘వీరసింహా రెడ్డి’ మూవీలో కీ రోల్ పోషించింది. ఈ సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాక ఇద్దరూ బస్సులో జర్నీ చేశారు. ఈ సందర్భంగా తండ్రి రంజితమే, కూతురు జై బాలయ్య అంటూ డ్యాన్స్ చేశారు. Photos Credit: Varalaxmi Sarathkumar/Instagram