చీరలో పూజిత పొన్నాడ- చూపు తిప్పుకోకుండా చేస్తోందిగా! షార్ట్ ఫిల్మ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకుని హీరోయిన్ గా మారింది పూజిత పొన్నాడ. 2016లో వచ్చిన ‘తుంటరి’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ‘రంగస్థలం’ సినిమాతో బాగా పాపులర్ అయ్యింది. ‘ఓదెల రైల్వేస్టేషన్’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం 'హరిహర వీర మల్లు' సినిమాలో నటిస్తోంది. తాజాగా చీరకట్టులో ఆకట్టుకునే వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. Photos & Video Credit: Pujita Ponnada/Instagram