ప్రణీత అందం ముందు చందమామ చిన్నబోదా?

‘ఏం పిల్లో ఏం పిల్లడో‘ అంటూ టాలీవుడ్ కి పరిచయం అయ్యింది ప్రణీత.

‘అత్తారింటికి దారేది‘మూవీతో సూపర్ హిట్ ని ఖాతాలో వేసుకుంది.

తర్వాత పలు సినిమాలు చేసినా ఆశించిన విజయం లభించలేదు.

వ్యాపారవేత్త నితిన్ రాజుని పెళ్ళాడి ఒక బిడ్డకి తల్లి అయ్యింది.

బిడ్డకు తల్లైనా ఏమాత్రం తరగని అందంతో ఆకట్టుకుంటోంది.

అందంతో మైమరిపిస్తున్న ప్రణీత వీడియో మీరూ చూసేయండి!

Photos & Video Credit:Pranita Subhash/Instagram