Image Source: pranitha subhash instagram

'అమ్మో... బాపు బొమ్మ' అంటే తెలుగు ప్రేక్షకులకు గుర్తుకు వచ్చేది ప్రణీతా సుభాష్.   

Image Source: pranitha subhash instagram

'అత్తారింటికి దారేది'లో బాపు బొమ్మగా ప్రణీత ప్రేక్షకులను అలరించారు. దానికి ముందు, వెనుక బోలెడు సినిమాలు చేశారు.

Image Source: pranitha subhash instagram

ప్రణీతా సుభాష్ కరోనా సమయంలో పెళ్లి చేసుకున్నారు. నితిన్ రాజుతో ఆమెకు వివాహమైంది. 

Image Source: pranitha subhash instagram

ప్రణీతకు ఓ పాప కూడా జన్మించింది. 

Image Source: pranitha subhash instagram

ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రణీత పోస్ట్ చేస్తున్న ఫోటోలు చూస్తుంటే ఆమెకు పెళ్లయిందని చెబితే నమ్మడం కష్టం . 

Image Source: pranitha subhash instagram

ప్రణీతకు పెళ్లయిందని కాదు, పాప పుట్టిందని చెప్పినా కొత్తవాళ్లు ఎవరూ నమ్మరేమో!?

Image Source: pranitha subhash instagram

ఎందుకంటే... మళ్ళీ బాపు బొమ్మలా ప్రణీత మారిపోయారు.

Image Source: pranitha subhash instagram

ప్రణీత లేటెస్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇవి. 

ప్రణీతా సుభాష్