కేఎల్ రాహుల్, అతియా శెట్టి ఒక్కటి కాబోతున్నారు.

జనవరి 23వ తేదీన వీరి వివాహం జరగనుంది.

మెహందీ కార్యక్రమం జనవరి 22న జరగనుంది.

ఖండాలాలోని సునీల్ శెట్టి భవనంలో వీరి పెళ్లి జరగనుంది.

ఈ పెళ్లి కేఎల్ రాహుల్ తరఫు నుంచి 100 మంది అతిథులు రానున్నారని తెలుస్తోంది.

అతియా శెట్టి తరఫు నుంచి 100 మంది రానున్నారని తెలుస్తోంది.

ఫంక్షన్‌కు రాబోయే అతిథులు ఫొటోలు షేర్ చేయకూడదని నిబంధనలు పెట్టినట్లు సమాచారం.

ఆ తర్వాత ముంబైలో రిసెప్షన్ జరగనుంది.

ఈ పెళ్లి గురించి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక సమాచారం లేదు.

Images Credits: KL Rahul/Athiya Shetty Instagram