బాలీవుడ్ హీరోయిన్లలో మంచి ఫ్యాషన్ టేస్ట్ ఉన్న హీరోయిన్లలో కృతి ముందుంటుంది.



లైమ్ గ్రీన్ డ్రస్సుల్లో ఫొటోగ్రాఫర్ల కంట పడింది.

అందమైన కృతి కనిపించగానే ఫొటోగ్రాఫర్లు కెమెరాలకు పని పెట్టారు.

ప్రస్తుతం కృతి క్రేజీ ప్రాజెక్టులతో కళకళలాడుతోంది.

ఇటీవలే ‘భేడియా’తో భారీ హిట్ అందుకుంది.

అల వైకుంఠపురములో రీమేక్ ‘షెహజాదా’ ఫిబ్రవరిలో విడుదల కానుంది.

ఇందులో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించాడు.

ఇక మోస్ట్ ప్రెస్టీజియస్ ‘ఆదిపురుష్’లో కూడా కృతినే హీరోయిన్.

ఇందులో సీత పాత్రలో కృతి కనిపించనుంది.

టైగర్ ష్రాఫ్ సరసన గణపథ్ సినిమాలో కూడా నటిస్తుంది.