జిమ్ లో సమంతా- ఫిట్ నెస్ కోసం తెగ కష్టపడుతోందిగా!

సౌత్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది సమంతా.

కొంత కాలంగా ఆమె మయోసైటిస్ వ్యాధితో బాధపడుతోంది.

ఇంటి దగ్గరే ఉంటూ ప్రత్యేక చికిత్స తీసుకుంటోంది.

త్వరలో ‘శాకుంతలం‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మయోసైటిస్ కారణంగా సమంతా వీక్ గా తయారైంది.

ఫిట్ నెస్ కోసం జిమ్ లో చాలా కష్టపడుతోంది.

Photos & Video Credit: Samantha/Instagram