మృణాల్ ఠాకూర్ ఫ్లోరల్ గౌన్‌లో మెరిసిపోతుంది. తన ఫ్యాషన్ లుక్‌తో అందరినీ ఆకట్టుకుంటోంది. పింక్ గౌన్‌లో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తుంది. ఈ గౌన్‌పై పూల డిజైన్ కూడా ఆకట్టుకునేలా ఉంది. గౌనుకు మ్యాచ్ అయ్యేలా క్రిస్టియన్ లౌబౌటిన్ హీల్స్‌ను వేసుకుంది. జూడిత్ లెయిబర్ పింక్ హ్యాండ్ బ్యాగ్‌ను మృణాల్ చేతిలో చూడవచ్చు. ఎక్కువగా మేకప్ కానీ, యాక్సెసరీలు కానీ ధరించలేదు. తన హెయిర్ స్టైల్ కూడా నీట్‌గా ఉంది. రెక్కల ఆకారంలో ఉన్న ఇయర్ రింగ్స్, ఉంగరాన్ని ధరించింది. Image Credits: Mrunal Thakur/Instagram