సదా అదిరేటి స్టైల్ - కుర్రాళ్ల గుండెల్ గుబేల్! ‘జయం‘ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది సదా. తొలి సినిమాతో అందం, అభినయంతో ఆకట్టుకుంది. ‘జయం‘తో వచ్చిన క్రేజ్ తో మంచి అవకాశాలను దక్కించుకుంది. ప్రస్తుతం బుల్లితెరపై జడ్జిగా సందడి చేస్తోంది. వెబ్ సిరీస్ లలోనూ నటించి మెప్పిస్తోంది. తాజాగా సదా షేర్ చేసిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. Photos & Video Credit: Sadaa/Instagram