చీర కట్టులో శ్రీసత్య- స్టన్నింగ్ లుక్స్ తో మెస్మరైజ్ బిగ్ బాస్ శ్రీసత్య గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తాజా సీజన్ లో 15 వారాల పాటు హౌస్ లో కొనసాగింది. చక్కటి ఆట తీరుతో ప్రేక్షకులను బాగా అలరించింది. ఇంకా ఒక్కరోజులో విజేత ఎవరో తెలిసిపోతుందనగా ఎలిమినేట్ అయ్యింది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లక ముందు సీరియల్స్ లో నటించి ఆకట్టుకుంది. తాజాగా చీరకట్టులో మెస్మరైజ్ చేసే వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. Photos & Video Credit: Sri Satya/Instagram