ముసి ముసి నవ్వులతో మాయ చేస్తున్న అందాల అనుపమ

కేరళ బ్యూటీ అనుపమ తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంది.

‘ప్రేమమ్‘, ‘శతమానం భవతి‘ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు పొందింది.

తాజాగా ‘కార్తికేయ-2‘, ‘18 pages‘ సినిమాలతో ఓ రేంజ్ హిట్స్ అందుకుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ క్యూట్ ఫోటోలను షేర్ చేస్తుంది.

రకరకాల ఎక్స్ ప్రెషన్స్ తో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

తాజా వీడియోలో ముసి ముసి నవ్వులతో అభిమానులను ఆకట్టుకుంది.

Photos & Video Credit: Anupama Parameswaran/Instagram