నోరా ఫతేహి ఎర్ర డ్రస్సులో కొత్త ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.



ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు కొత్త ఫొటోలు షేర్ చేయడంలో నోరా ముందుంటుంది.

బాలీవుడ్‌లో స్పెషల్ సాంగ్స్‌కు నోరా చాలా ఫేమస్.

తెలుగులో కూడా నోరా కొన్ని ప్రత్యేక గీతాల్లో కనిపించింది.

టెంపర్ సినిమాలో ‘ఇట్టాగే రెచ్చిపోదాం’ తనకి మొదటి పాట.

బాహుబలి సినిమాలో ‘మనోహరి’తో నోరాకు చాలా మంచి పేరు వచ్చింది.

2015, 16ల్లో ఏకంగా ఐదు తెలుగు సినిమాల్లో నోరా స్పెషల్ సాంగ్స్‌లో కనిపించింది.

ఊపిరి తర్వాత పూర్తిగా బాలీవుడ్‌కే పరిమితం అయింది.

All Image Credits: Nora Fatehi Instagram