జిమ్‌లో జాన్వీ కసరత్తులు- కుర్రాళ్లకు చెమటలు!

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ రెగ్యులర్ గా జిమ్ కు వెళ్తుంది.

బాడీని ఫిట్ గా ఉంచుకునేందుకు గంటల తరబడి కసరత్తులు చేస్తుంది.

జిమ్ బయట తరుచూ మీడియా కంటికి కనిపిస్తూ ఉంటుంది.

పొట్టి జిమ్ వేర్ లో హాట్ హాట్ గా దర్శనం ఇస్తూ ఉంటుంది.

తాజాగా జిమ్ లో వర్కౌట్ చేసే వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ట్రైనర్ సమక్షంలో జిమ్ చేస్తూ కనిపించింది.

ప్రస్తుతం జాన్వీ వర్కౌట్ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

Photos & Video Credit: Janhvi Kapoor/Instagram