కళాతపస్వి కె విశ్వనాథ్ మరపురాని 10 చిత్రాలివే!

1.శారద: భర్త చనిపోయి జ్ఞాపకశక్తిని కోల్పోయి దుఃఖంలో ఉన్న వితంతువు కథ.

2.నేరము శిక్ష: సంపన్న వ్యాపారవేత్త కొడుకు నిర్లక్ష్య జీవితంపై ఈ సినిమా తెరకెక్కింది.

3.శంకరాభరణం:గురు శిష్యుల సంబంధాన్ని ఈ చిత్రంలో అద్భుతంగా చూపించారు.

4.సాగర సంగమం: డ్యాన్స్, స్నేహం, అభిమానం లాంటి విలువలను బేస్ చేసుకుని ఈ సినిమా తీశారు.

5.స్వాతి ముత్యం: పెద్దలని ఎదిరించి పెళ్ళి చేసుకున్న యువతి కష్టనష్టాల జీవి ప్రయాణమే ఈ చిత్రం.

6.స్వయంకృషి: సోమరి, అహంకారిగా మారిన కొడుకును తండ్రి ఎలా మారుస్తాడు? అనేది ఈ సినిమా కథ.

7.స్వర్ణకమలం: ఓ చిత్రకారుడు పక్కింటి అమ్మాయిని నాట్యకళలో ప్రోత్సహించి ఉన్నత శిఖరాలకు చేర్చడమే సినిమా కథ.

8.శుభలేఖ: వరకట్న జాఢ్యానికి వ్యతిరేకంగా ఈ సినిమా తెరకెక్కింది.

9.సిరివెన్నెల: అంధ వేణు వాద్యకారుడు, మూగ చిత్రకారురాలి ప్రేమకథే ఈ సినిమా.

10.స్వాతి కిరణం: సంగీత గురువు తర శిష్యుడి పట్ల ఈర్ష్యతో ఎలాంటి ఘోరం చేశాడు, తర్వాత ఎలా బాధపడ్డాడు అనేదే కథ.