సమంత ప్రస్తుతం ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కోసం టీమ్ తో కలసి సెర్బియా వెళ్లింది. అక్కడ షెడ్యూల్ పూర్తవడంతో సెర్బియాలో సరదాగా ఎంజాయ్ చేస్తుంది టీమ్. అక్కడ హోటల్స్, పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తున్నారు. అక్కడ దిగిన ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది సమంత. సెర్బియా వీధుల్లో టీమ్ మెంబర్స్ దిగిన ఫోటోలను కూడా షేర్ చేసింది. ఆ ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. Image Credit: Samantha/Instagram