Image Source: Nora Fatehi Instagram

బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

Image Source: Nora Fatehi Instagram

ఇందులో నోరా ఫతేహి బ్లూ డ్రస్సులో మెరిసిపోతున్నారు.

Image Source: Nora Fatehi Instagram

బాలీవుడ్‌లో స్పెషల్ సాంగ్స్‌కు నోరా ఫతేహి చాలా ఫేమస్.

Image Source: Nora Fatehi Instagram

తెలుగులో కూడా నోరా ఫతేహి ప్రత్యేక గీతాల్లో నర్తించారు.

Image Source: Nora Fatehi Instagram

2015లో వచ్చిన ‘టెంపర్’ సినిమాతో తను తెలుగు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చారు.

Image Source: Nora Fatehi Instagram

టెంపర్‌లో ‘ఇట్టాగే రెచ్చిపోదాం’ పాటలో నోరా కనిపించారు.

Image Source: Nora Fatehi Instagram

బాహుబలిలో ‘మనోహరి’ తనకు మంచి పేరు తీసుకువచ్చింది.

Image Source: Nora Fatehi Instagram

అదే స్పీడ్‌లో ‘కిక్ 2’, ‘షేర్’, ‘లోఫర్’ సినిమాల్లో కూడా నటించారు.

Image Source: Nora Fatehi Instagram

‘ఊపిరి’లో కూడా ఒక స్పెషల్ సాంగ్‌లో కనిపించారు.

Image Source: Nora Fatehi Instagram

ఆ తర్వాత బాలీవుడ్‌లో బిజీ అయిపోయారు.