బీచ్ లో ‘బుట్టబొమ్మ‘ సరదాలు- నెట్టింట్లో వెకేషన్ పిక్స్ వైరల్

‘బుట్టబొమ్మ‘ బ్యూటీ సమ్మర్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది.

తన హాలీడే ట్రిప్ ను మాల్దీవుల్లో జాలీగా గడుపుతోంది.

హాట్ సమ్మర్ లో కూల్ గా కొబ్బరి నీళ్లు తాగుతూ ఆనందిస్తోంది.

సముద్రపు అంచున నిలబడి బీచ్ అందాలను ఆస్వాదిస్తోంది.

సముద్రపు అలలతో ఆటలాడుతోంది.

ఆహ్లాదభరితమైన ప్రకృతి అందాలను నెటిజన్లతో పంచుకుంది

Photos & Videos Credit: Anikha surendran/Instagram