అదిరిపోయే ఫైటింగ్ స్కిల్స్ తో అబ్బుర పరుస్తున్న దిశ పటానీ! టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ హీరోయిన్ గా మంచి తెచ్చుకున్నది. 'లోఫర్' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత బాలీవుడ్ బాటపట్టి పలు సినిమాలు చేసింది. దిశాకు జిమ్ లో వర్కౌట్స్ చేయడం అంటే చాలా ఇష్టం. కళ్లు చెదిరే ఫైటింగ్ స్కిల్స్ ప్రదర్శిస్తుంటుంది. తన వర్కౌట్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. అదిరిపోయే ఫిట్ నెస్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. Photos & Videos Credit: Disha Patani/Instagram