బాలీవుడ్ భామ మలైకా అరోరా తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ ఫొటోల్లో మలైకా అరోరా ఫిట్‌గా, అందంగా ఉన్నారు. మలైకా అరోరా బాలీవుడ్‌లో ప్రత్యేక గీతాల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. గతేడాది విడుదల అయిన ‘యాన్ యాక్షన్ హీరో’ సినిమాలో మలైకా కనిపించారు. ఇందులో సూపర్ హిట్ అయిన ‘ఆప్ జైసా కోయీ’ పాటలో మలైకా నర్తించారు. ప్రస్తుతం మలైకా చేతిలో సినిమాలేవీ లేవు. కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలతో ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మలైకా అరోరా అర్జున్ కపూర్‌తో డేటింగ్‌లో ఉన్నారు. ఇటీవలే అర్జున్ కపూర్ సోఫాలో కూర్చున్న ఒక ఫొటోను మలైకా షేర్ చేశారు. ఆ ఫొటో బాగా వైరల్ అయింది.