'ఆదిపురుష్'లో సీతగా నటించిన కృతి సనన్... ఆ సినిమా రిలీజ్ టైమ్‌లో చీరలు, సాంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ఇప్పుడు మోడ్రన్ వేర్‌కి కృతి సనన్ వచ్చేశారు. రీసెంట్‌గా ముంబైలో కెమెరాలు క్లిక్ అనిపించాయి. 'ఆదిపురుష్' విడుదలకు ముందు సీతగా కృతి సనన్ ఎంపిక మీద విమర్శలు వచ్చాయి. 'బేడియా' సినిమాలోని 'టుమకేశ్వరి...' పాట చేసిన ఆమె సీత పాత్ర చేయడం ఏమిటని ప్రశ్నించారు. కృతి సనన్ మీద తొలుత విమర్శలు వచ్చినా... సినిమాలో ఆమె నటనకు మెజారిటీ ఆడియన్స్ నుంచి అప్రిసియేషన్ వచ్చింది. 'ఆదిపురుష్' సినిమా మీద విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. జనాల నుంచి బోలెడు విమర్శలు వచ్చాయి. వివాదాలు, విమర్శలు పక్కన పెడితే 'ఆదిపురుష్'కు 400 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ వేడుక తర్వాత ప్రభాస్ ప్రమోషన్ కార్యక్రమాల్లో ఎక్కడ కనిపించలేదు. జీన్స్ షార్ట్స్, టీ షర్ట్స్ లో కృతి సనన్ కృతి సనన్