భర్తతో బీచ్‌లో చిల్ అవుతోన్న సన్నీ లియోన్ అక్కడ దిగిన ఫోటోలను షేర్ చేసింది సన్నీ. ‘జిస్మ్ 2’ సినిమాతో బాలీవుడ్ లో కి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. 'జాక్పాట్', 'రాగిణి ఎంఎంఎస్ 2', 'ఏక్ పహేలీ లీలా' వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో 'కరెంట్ తీగ', 'గరుడ వేగ', 'కుల్ఫీ', 'జిన్నా' వంటి సినిమాల్లో మెరిసింది. సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ గా ఉంటుందీ బ్యూటీ. తన లేటెస్ట్ ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. Image Credit: Sunny Leone/Instagram