Image Source: Raveena Tandon Instagram

రవీనా టాండన్ తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

Image Source: Raveena Tandon Instagram

ఇందులో ఆమె నల్ల డ్రస్సులో మెరిసిపోతూ కనిపించారు.

Image Source: Raveena Tandon Instagram

రవీనా టాండన్ నటించిన ‘కేజీయఫ్: ఛాప్టర్ 2’ గతేడాది పెద్ద సక్సెస్ అయింది.

Image Source: Raveena Tandon Instagram

ఇందులో రవీనా టాండన్ భారత దేశ ప్రధానిగా నటించారు.

Image Source: Raveena Tandon Instagram

దాదాపు రూ.1,200 కోట్ల వసూళ్లను ఈ సినిమా సాధించింది.

Image Source: Raveena Tandon Instagram

ఆ తర్వాత రవీనా నటించిన మరే సినిమా విడుదల కాలేదు.

Image Source: Raveena Tandon Instagram

ప్రస్తుతం ‘ఘుడ్‌చడీ’ అనే బాలీవుడ్ సినిమాలో నటిస్తుంది.

Image Source: Raveena Tandon Instagram

ఈ సినిమా 2023 సెప్టెంబర్ 29వ తేదీన విడుదల కానుంది.

Image Source: Raveena Tandon Instagram

ఇది ఒక రొమాంటిక్ కామెడీ సినిమా.