‘అదుర్స్’ అనే టీవీ ప్రోగ్రాంలో యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది శ్రీముఖి. తర్వాత ‘పటాస్’ ప్రోగ్రాంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అతి తక్కువ కాలంలోనే టాప్ యాంకర్ గా ఎదిగింది శ్రీముఖి. యాంకర్ గా రానిస్తూనే సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ లోనూ ఓ కీలక పాత్రలో నటించింది. సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటుందీ బుల్లితెర బ్యూటీ. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలతో యూత్ ను ఆకట్టుకుంటుంది. Photo Credit: Sreemukhi/instagram