కాజల్, నిషా - ఈ అక్క చెల్లెళ్ల రీల్ చూస్తే కళ్లు తిప్పుకోలేరు!

కాజల్, నిషా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని హీరోయిన్లు.

ఇద్దరూ తెలుగులో పలు సినిమాలు చేశారు.

కాజల్ తో పోల్చితే, నిషా అంతగా రాణించలేకపోయింది.

అక్క కాజల్ కంటే ముందే పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి అడుగు పెట్టింది.

చిన్నప్పటి నుంచి అక్క చెల్లెళ్ల గొడవల్లో ఎప్పుడూ ముందుండేది కాజల్.

ఇదే విషయాన్ని చెప్తూ తాజా చేసిన ఇన్ స్టా రీల్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Photos & Videos Credit: Kajal Aggarwal/Nisha Aggarwal/Instagram