బాలీవుడ్ హీరో, హీరోయిన్లు కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ ‘సత్య ప్రేమ్‌కీ కథ’ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.

ఈ సినిమా జూన్ 29వ తేదీన విడుదల కానుంది.

‘సత్య ప్రేమ్‌కీ కథ’ ట్రైలర్ కూడా ఇప్పటికే విడుదల అయింది.

రొమాంటిక్, ఎమోషనల్ స్టోరీగా దీన్ని తెరకెక్కించారు.

సూపర్ హిట్ అయిన పాకిస్తాన్ సాంగ్ ‘పసూడీ’ని రీమిక్స్ చేశారు.

కానీ ఈ రీమిక్స్ పాటపై విమర్శలు వస్తున్నాయి.

మంచి పాటలను బాలీవుడ్ చెడగొడుతుందని విమర్శకులు విరుచుకుపడుతున్నారు.

ఈ సంవత్సరం విడుదలైన కార్తీక్ ఆర్యన్ ‘షెహజాదా’ డిజాస్టర్‌గా నిలిచింది.