శ్రీవిష్ణు హీరోగా వస్తోన్న ‘సామజవరగమన’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది రెబా.

ఆ మూవీ ప్రమోషన్స్ కోసం ఇలా చీరలో తళుక్కుమందీ బ్యూటీ.

జూన్ 29 న ‘సామజవరగమన’ సినిమా విడుదల కానుంది.

2016 లో వచ్చిన ‘జాకోబింటే స్వర్గరాజ్యం’ అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

‘బూ’ అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

తమిళ్, మలయాళం సినిమాల్లో ఎక్కువగా నటించింది రెబా.

‘సామజవరగమన’ తో తెలుగులో ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.

Image Credit: Reba Monica John/Instagram