మార్వెల్ వేస్ట్‌ల్యాండర్స్ హిందీ ఆడిబుల్ సిరీస్‌ను ప్రకటించింది.

ఇందులో బాలీవుడ్ స్టార్స్ తమ గొంతును వినిపించనున్నారు.

బ్లాక్ విడో పాత్రకు కరీనా కపూర్ తన వాయిస్‌తో ప్రాణం పోయనుంది.

స్టార్ లార్డ్ పాత్రకు సైఫ్ అలీఖాన్ గాత్రదానం చేయనున్నారు.

హాక్ ఐ పాత్రను జయదీప్ అహ్లావత్ గొంతులో వినవచ్చు.

ప్రతిష్టాత్మకమైన వోల్వరిన్ పాత్రకు శరద్ ఖేల్కర్ గొంతును అందించనున్నారు.

ఇక డాక్టర్ డూమ్ పాత్రను ఆశిష్ విద్యార్థి వాయిస్‌లో వినవచ్చు

ఇందులో మొత్తం ఆరు ఎపిసోడ్లు ఉండనున్నాయి.