30 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకున్న హీరోయిన్లు వీళ్లే!

పెళ్లి కంటే కెరీర్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు చాలా మంది హీరోయిన్లు.

అందుకే చాలా మంది మూడు పదుల వయసు దాటాకే పెళ్లి చేసుకుంటున్నారు.

ఇంతకీ 30 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకున్న టాలీవుడ్ బ్యూటీస్ ఎవరో ఇప్పుడు చూద్దాం!

కాజల్ అగర్వాల్: 2020లో గౌతమ్ ను పెళ్లి చేసుకుంది. అప్పుడు ఆమె వయసు 35 ఏండ్లు.

నయనతార: 2022లో విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకుంది. అప్పుడు తన వయసు 37 ఏండ్లు.

హన్సిక మోత్వాని: 2022లో సోహైల్ ఖతురియాను పెళ్లి చేసుకుంది. అప్పుడు ఆమె వయసు 31 ఏండ్లు.

కలర్స్ స్వాతి: 2018లో వికాస్ వాసును పెళ్లి చేసుకుంది. అప్పుడు తన వయసు 31 ఏండ్లు.

నిక్కీ గల్రానీ: 2022లో ఆది పినిశెట్టిని వివాహమాడింది. అప్పటికి ఆమె వయసు 30 ఏండ్లు.

సమంత: 2017లో నాగ చైతన్యతో వివాహం నాటికి ఆమె వయసు 30 ఏండ్లు.

భాను శ్రీ మెహ్రా: కరణ్ మానస్‌ తో పెళ్లి నాటికి తన వయసు 37 ఏండ్లు.

శ్రియా శరన్: 2018లో ఆండ్రీ కొశ్చివ్‌ తో వివాహం అయ్యింది. అప్పటికి ఆమె వయసు 36 ఏండ్లు.