బాలీవుడ్-క్రికెట్ కాంబినేషన్‌లో లేటెస్ట్ జోడీ కేఎల్ రాహుల్, అతియా శెట్టిలదే. జనవరిలోనే వీరి వివాహం జరిగింది. బాలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో రణ్‌బీర్, ఆలియా ముందుంటారు. వీరికి ఇటీవలే కూతురు కూడా పుట్టింది. విక్కీ కౌశల్, కత్రినా 2021లో వివాహం చేసుకున్నారు. వీరు కూడా చాలా కాలం డేటింగ్‌లో ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరూ వారి సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ లిస్ట్‌లో లేటెస్ట్ ఎంట్రీ సిద్థార్థ్ మల్హోత్రా, కియారా అద్వాణీలదే. మంగళవారం వీరి వివాహం జరిగింది.