Image Source: Image Credit: poojakannan_97/Instagram

న్యాచులర్‌ బ్యూటీ సాయి పల్లవి ఇంట పెళ్లి సందడి మొదలైంది

Image Source: Image Credit: poojakannan_97/Instagram

ఆమె చెల్లి పూజ కన్నన్‌ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే

Image Source: Image Credit: poojakannan_97/Instagram

లైఫ్ పార్ట్‌నర్‌ అంటూ ఇటీవల బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసింది పూజ

Image Source: Image Credit: poojakannan_97/Instagram

అంతలోనే ఇద్దరు రింగులు మార్చుకుని పెళ్లికి సిద్ధమయ్యారు

Image Source: Image Credit: poojakannan_97/Instagram

ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతున్నాయి

Image Source: Image Credit: poojakannan_97/Instagram

కొద్ది రోజులుగా ఎక్కడ చూసిన సాయి పల్లవి చెల్లి ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలే దర్శనం ఇస్తున్నాయి

Image Source: Image Credit: poojakannan_97/Instagram

ఈ వేడుకలో సాయి పల్లవి ట్రెడిషనల్‌ లుక్‌లో సందడి చేసింది

Image Source: Image Credit: poojakannan_97/Instagram

నిశ్చితార్థంలో సాయి పల్లవి చెల్లి పూజ కన్నన్‌ చేసిన డ్యాన్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది

Image Source: Image Credit: poojakannan_97/Instagram

ఈ వీడియోను స్వయంగా పూజ తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేయగా ఇది ట్రెండింగ్‌లో నిలిచింది

Image Source: Image Credit: poojakannan_97/Instagram

ఆమె డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.. అక్కకు తగ్గ చెల్లి అని, డ్యాన్స్‌ ఇరగదీసింది అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Image Source: Image Credit: poojakannan_97/Instagram

ప్రస్తుతం పూజ కన్నన్‌ డ్యాన్స్‌ బాగా ఆకట్టుకుంటుంది, మరి మీరు కూడా డ్యాన్స్‌ను ఇక్కడ చూసేయండి