శీతకాలంలో కుంకుమ పువ్వుతో ఎంతో మేలు

శీతాకాలంలో ఇమ్యూనిటీ వ్యవస్థ బలహీనం అవుతుంది.

జలుబు, దగ్గు, జ్వరం లాంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.

ఇమ్యూనిటీని పెంచే ఆహార పదార్థాలను తీసుకోవాలి.

కుంకుమ పువ్వు చ‌లికాలంలో వచ్చే చాలా ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది.

కుంకుమ పువ్వు వైర‌స్‌లు, బ్యాక్టీరియాల‌తో పోరాడుతుంది.

కుంకుమ‌ పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

కుంకుమ‌పువ్వులోని యాంటీ ఇన్‌ఫ్ల‌మేట‌రీ లక్షణాలు ఆస్తమా, అలర్జీలను తగ్గిస్తాయి.

కుంకుమ‌ పువ్వులోని క్రొసెటిన్ కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను త‌గ్గించి గుండెను హెల్దీగా ఉంచుతుంది.

All Photos Credit: Pixabay.com