వెళ్లవయ్య వెళ్లూ.. అంటూ టాలీవుడ్‌లో అడుగెట్టారు సదా. ‘జయం’ తర్వాత సదా పెద్ద హీరోల దగ్గర ఛాన్స్ కొట్టేశారు. సదా తాజాగా ‘హలో వరల్డ్’ వెబ్ సీరిస్‌లో నటించారు. ఈ వెబ్ సీరిస్‌లో సదా తన అందంతో మెస్మరైజ్ చేశారు. ఈ వెబ్ సీరిస్ పాజిటివ్ రివ్యూస్‌ను సొంతం చేసుకుంది. సదాలో నటనే కాదు, మరో టాలెంట్ కూడా ఉంది. సదాకు ‘వైల్డ్ లైఫ్’ అంటే చాలా ఇష్టం. అందుకే సఫారీలో విహరిస్తూ చక్కని ఫొటోలు తీస్తారు. ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ కంటే గొప్పగా ఆమె ఫొటోలు తీస్తారు. టైమ్ దొరికితే సదా సోషల్ వర్క్‌లో బిజీగా ఉంటారు. సదాలో ఇంకా చాలా సద్గుణాలు ఉన్నాయి. అవేంటో తర్వాత తెలుసుకుందాం. Images Credit: Sadaa/Instagram