దీప్తి సునయన గురించి మీకు తెలిసిందే. దీప్తికి నటన, డ్యాన్స్‌లో మంచి టాలెంట్ ఉంది. కానీ, సినిమాల్లోకి దీప్తి సెట్ కాదనే అభిప్రాయం ఉంది. అందుకే ఆమె హీరోయిన్ ఫ్రెండ్స్, సిస్టర్ క్యారెక్టర్లకే పరిమితమైంది. యూట్యూబ్ వీడియోలు చూస్తే ఆమె నటనకు ఫిదా అవుతారు. దీప్తి క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌కు ఎవరైనా సరే పడిపోవల్సిందే. ప్రియుడు షన్ముఖ్‌తో బ్రేకప్ దీప్తిని బాగా బాధించింది. తాజాగా దీప్తి ఓ వీడియోను పోస్టు చేసింది. ఇందులో ఆమె తన అంతరాత్మతో డ్యాన్స్ చేస్తున్నట్లు చెప్పింది. ఈ వీడియో ఆమె అభిమానులను ఫిదా చేస్తోంది. Images & Videos: Deepthi Sunaina/Instagram