Image Source: Kiran Abbavram X/Twitter

కిరణ్ అబ్బవరం కామెడీ ఎంటర్‌టైనర్ ‘రూల్స్ రంజన్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Image Source: Kiran Abbavram X/Twitter

మనో రంజన్ (కిరణ్ అబ్బవరం) తిరుపతిలో బిటెక్ పూర్తి చేసి ముంబైలో సాఫ్ట్ వేర్ జాబ్ సంపాదిస్తాడు.

Image Source: Kiran Abbavram X/Twitter

తనకి హిందీ రాకపోవడం వల్ల వాళ్ల కంపెనీలో అందరూ తమ పనులకు మనో రంజన్‌ను వాడుకుంటూ ఉంటారు.

Image Source: Kiran Abbavram X/Twitter

అలెక్సా సాయంతో హిందీ నేర్చుకుని కంపెనీని ఒక పెద్ద ప్రమాదం నుంచి బయట పడేస్తాడు మనో రంజన్.

Image Source: Kiran Abbavram X/Twitter

ఆ తర్వాత కంపెనీలో అందరూ తన రూల్స్ ప్రకారం నడుచుకోవాలని కండీషన్ పెడతాడు.

Image Source: Kiran Abbavram X/Twitter

నాలుగు సంవత్సరాల తర్వాత మనో రంజన్ జీవితంలోకి తన కాలేజీ క్రష్ సన (నేహా శెట్టి) మళ్ళీ వస్తుంది.

Image Source: Kiran Abbavram X/Twitter

ఆ తర్వాత రంజన్ జీవితం ఏం అయింది? తెలియాలంటే రూల్స్ రంజన్ చూడాల్సిందే.

Image Source: Kiran Abbavram X/Twitter

ఈ సినిమాను దర్శకుడు రత్నం కృష్ణ చాలా బోరింగ్‌గా తెరకెక్కించారు. కామెడీ కూడా వర్కవుట్ కాలేదు.

Image Source: Kiran Abbavram X/Twitter

సినిమాలో ‘సమ్మోహనుడా’ పాట తప్ప ప్లస్ పాయింట్లు కూడా పెద్దగా ఏమీ లేవు.

Image Source: Kiran Abbavram X/Twitter

ఏబీపీ దేశం రేటింగ్ : 1.5/5