Image Source: Lyca Productions

రాఘవ లారెన్స్, పి.వాసు కాంబినేషన్‌లో తెరకెక్కిన హార్రర్ కామెడీ ‘చంద్రముఖి 2’.

Image Source: Lyca Productions

2004లో విడుదల అయి తమిళనాట ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ‘చంద్రముఖి’ సినిమాకు ఇది సీక్వెల్.

Image Source: Lyca Productions

ఈ సినిమాపై తెలుగు, తమిళ భాషల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది?

Image Source: Lyca Productions

రంగనాయకి (రాధిక శరత్ కుమార్) కుటుంబం చాలా పెద్దది. వారి కుటుంబానికి సమస్యలు చుట్టుముడతాయి.

Image Source: Lyca Productions

కుటుంబం మొత్తం వారి కుల దైవం గుడిలో పూజ చేస్తే కష్టాలు తొలగిపోతాయని స్వామీజీ (రావు రమేష్) చెప్తారు.

Image Source: Lyca Productions

వారి కూతురి పిల్లలతో పాటు మదన్ (రాఘవ లారెన్స్) కూడా వస్తాడు.

Image Source: Lyca Productions

వారు చంద్రముఖి ప్యాలెస్‌లో ఉండాల్సి వస్తుంది. అప్పుడు మళ్లీ కొత్త సమస్యలు ప్రారంభం అవుతాయి.

Image Source: Lyca Productions

హార్రర్ జోనర్ సినిమాల్లో ‘చంద్రముఖి’ ఒక క్లాసిక్. కానీ ఆ ఫీల్‌ను ‘చంద్రముఖి 2’ రిపీట్ చేయలేకపోయింది.

Image Source: Lyca Productions

ఒక రకంగా ‘చంద్రముఖి 2’ మొదటి భాగానికి స్పూఫ్‌లా అనిపిస్తుంది.

Image Source: Lyca Productions

ఏబీపీ దేశం రేటింగ్ : 2.5/5