‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమా చూశారా? ఆ సినిమాలో పెళ్లంటే ఇష్టంలేని యువతి పాత్రలో ఉన్నది ఈమే. లండన్‌లో పుట్టిన ఈ పంజాబీ పిల్ల గోవాలో పెరిగింది. ఇప్పటివరకు రుక్సార్ ఆరు సినిమాల్లో నటించింది. వాటిలో 4 తెలుగు సినిమాలే. కానీ, ఒక్క సినిమా కూడా ఆమెకు తగిన గుర్తింపు తేలేదు. ఆకతాయి, కృష్ణార్జున యుద్ధం, ABCD సినిమాలు కలిసి రాలేదు. ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమాలో డైలాగులే లేవు. ప్రస్తుతం రుక్సార్ చేతిలో ఒక హిందీ సినిమా మాత్రమే ఉంది. తాజాగా రుక్సార్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన చిత్రాల్లో అందాలు ఆరబోసింది. పద్ధతిగా కనిపించే మన రుక్సానేనా ఈమె అని ఫాలోవర్లు ఆశ్చర్యపోతున్నారు. Images Credit: Rukshar Dhillon/Instagram