శృతి హాసన్.. మొదట్లో కమల్ హాసన్ కూతురిగా మాత్రమే అందరికీ పరిచయం. ఒక హీరో కూతురు స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదగడమంటే మాటలు కాదు. కానీ, శృతిహాసన్ తన శ్రమ, ప్రతిభతో హీరోయిన్‌గా స్థిరపడింది. శృతి హాసన్ కేవలం నటి మాత్రమే కాదు, మంచి సింగర్, డ్యాన్సర్ కూడా. శృతికి ఉన్న టాలెంట్స్ మన హీరోలకు కూడా ఉండవేమో. తన కెరీర్‌లో అప్ అండ్ డౌన్స్ ఉన్నా.. శృతి ఏ రోజు వెనకడుగు వేయలేదు. శృతి ఇప్పుడు బాలయ్యతో NBK 107వ చిత్రంలో నటిస్తోంది. శృతి తాజాగా పెద్ద ఎక్స్‌యూవీ ముందు నిలుచొని ఫొటోకు పోజులిచ్చింది. ‘ఆజా మేరీ గాడీ మై బైట్ జా’ అని ఫ్యాన్స్‌కు పిలుపునిచ్చింది. Images and Video Credit: Shruti Haasan/Instagram